Home తాజా వార్తలు జితూరాయ్‌కు స్వర్ణం…

జితూరాయ్‌కు స్వర్ణం…

Jitu-Rai

గోల్డ్ కోస్ట్: కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేటను కొనసాగిస్తున్నారు. పది మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో జితూరాయ్‌ స్వర్ణం దక్కించుకున్నారు. పది మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో మితర్వాల్‌ కాంస్య పతకం గెలుపొందారు. వెయిట్ లిఫ్టింగ్ 105 కెజిల విభాగంలో ప్రదీప్ సింగ్ రజతం సాధించారు. ఇప్పటివరకు భారత్ ఎనిమిది స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది.

Commonwealth-Games