Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కామన్‌వెల్త్‌లో భారత్‌కు స్వర్ణం, కాంస్యం

Weight-Lifting

గోల్డ్ కోస్ట్: కామన్‌వెల్త్ క్రీడల్లో రెండో రోజు భారత్ రెండు పతకాలు సాధించింది. 53 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సంజితచాను స్వర్ణం పతకం గెలుచుకున్నారు. 69 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో దీపక్ లాథేర్ కాంస్యం సాధించారు. ఇప్పటి వరకు భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం తన ఖాతాలో వేసుకుంది.

Comments

comments