Home తాజా వార్తలు టి-20 సిరీస్ భారత్ కైవసం

టి-20 సిరీస్ భారత్ కైవసం

Team-Indiaహరారే : జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీం ఇండియా, టి-20 సిరీస్‌తో కూడా 2-1 తేడాతో విజయం సాధించింది. జింబాబ్వేతో జరిగిన ఆఖరీ టి-20లో భారత్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. 138 పరుగుల విజయలక్షంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు టి-20ల సిరీస్ భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.