Home తాజా వార్తలు బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Virat-Kohli

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య గురువారం తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కరుణ్ నాయర్ స్థానంలో అజింక్య రహానే ఆడనున్నాడు. కరణ్ నాయర్ ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో 303 పరుగులు చేసిన విషయం తెలిసిందే.