Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కేరళకు ఇండియన్ ఎయిర్స్‌ఫోర్స్ సాయం

Indian Air Force Donates 20 crore to Kerala Flood Victims

ఢిల్లీ : భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ ప్రజలను ఆదుకునేందుకు అందరూ ముందుకు వస్తున్నారు. కేరళ వరద బాధితుల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రూ.20 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కేరళ సిఎం పినరయి విజయన్‌కు ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌ను అందించారు. కేరళ ప్రజలను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా సిఎం విజయన్ విజ్ఞప్తి చేశారు.

Indian Air Force Donates 20 crore to Kerala Flood Victims

Comments

comments