Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

abhishek-archeryపోలాండ్: దేశంలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు అభిషేక్ వర్మకు స్వర్ణంతో మెరిశాడు. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో తృటిలో స్వర్ణం చేజార్చుకున్న ఈ భారత విలుకాడు ఈ సారి ఆ తప్పిదం చేయకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. స్వర్ణంతో దేశానికి స్వాతంత్య్ర కానుక అందించిన వర్మకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. తన అభినందనలను ట్వీట్టర్లో ట్వీట్ చేశారు.

Comments

comments