Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

చైనా సరిహద్దులో భారత బలగాల మోహరింపు

Indian-Army

ఢిల్లీ : చైనా సరిహద్దుల వద్ద, అరుణాచల్‌ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత బలగాలు భారీగా మోహరించాయి. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఇటీవల భారత రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సరిహద్దుల వెంబడి చైనా బలగాల కదలికలు పెరిగాయి. దీంతో భారత్ సైన్యం కూడా భారీగా మోహరించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Indian Forces are Deployed in China border

Comments

comments