Home స్కోర్ ఇన్విటేషనల్ టోర్నీలో భారత్ హాకీ జట్టు తొలి విజయం

ఇన్విటేషనల్ టోర్నీలో భారత్ హాకీ జట్టు తొలి విజయం

hockeyమెల్‌బోర్న్: నాలుగు దేశాల ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో ఇక్కడ గురువారం జరిగిన మ్యాచ్‌లో మలేసియాపై భారత్ హాకీ జట్టు 4-2తో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆటలో భారత్ హాకీ జట్టు ఆధిపత్యాన్ని కనబరిచింది. భారత్ జట్టులో సర్దార్ సింగ్, సత్బీర్ సిం గ్, నిక్కిన్ తిమ్మయ్య, రూపిందర్‌పాల్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్  బాగా ఆడారు.  భారత్ హాకీ జట్టు తదుపరి నవంబర్ 26న(శనివారం) ఉదయం 11.30 గంటలకు  న్యూజిలాండ్‌తో తలపడనుంది.