Home అంతర్జాతీయ వార్తలు ఇంగ్లండ్‌లో భారత సంతతి మహిళ హత్య!

ఇంగ్లండ్‌లో భారత సంతతి మహిళ హత్య!

Indian-origin Jessica Patel Found Dead at Home in Northern England

లండన్‌: ఉత్తర ఇంగ్లండ్‌లో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన మహిళా ఫార్మాసిస్టును గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఇంగ్లండ్‌లోని మిడిల్స్‌బరో నగరంలోని తన ఇంట్లో ఉన్న జెస్సీకా పటేల్‌ను గత సోమవారం రాత్రి వెంటాడి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మిడిల్స్‌బరోలో జెస్సీకా, మితేష్‌ దంపతులు గత మూడేళ్లుగా ఫార్మసీని నడుపుతున్నట్లు తెలిసింది. హంతకుడి కోసం పోలీసులు తెలిపారు గాలింపు చర్యలు చేపట్టారు.