Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు

RCB-Vs-Pune

పుణె: వేదికగా రైజింగ్ పుణె సూపర్‌జెయంట్ తో తలపడుతున్న బెంగళూరు మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, బెంగళూరు మూడు మార్పులు చేసింది. గేల్, మన్‌దీప్ సింగ్, అంకిత్ చౌదరి స్థానంలో బిన్ని, సచిన్ బేబి, మిల్నేలను తీసుకుంది. పుణె రెండు మార్పులతో బరిలోకి దిగింది. శార్ధూల్ ఠాకూర్, డూప్లిసిస్ స్థానంలో దీపక్ చాహర్, ఫెర్గూసన్‌లను తీసుకుంది.

Comments

comments