Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఢిల్లీ లక్ష్యం 158

Kedar-Jadhav

బెంగళూరు: ఐపిఎల్ 10 సీజన్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

బెంగళూరు బ్యాట్స్‌మెన్లలో కేదార్ జాదవ్ 37 బంతుల్లో 69 పరుగుల(5 సిక్స్‌లు, 5 బౌండరీలు)తో రాణించాడు. కెప్టెన్ వాట్సన్(24), స్టువర్ట్ బిన్ని(16) పరుగులు చేయగా మిగతా బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో మోరీస్ 3, జహీర్ ఖాన్ 2, కమిన్స్, నదీమ్ తలో వికెట్ తీశారు.

Comments

comments