Home తాజా వార్తలు నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు…

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు…

Stock Markets ended in losses

ముంబయి: శుక్రవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి దేశీయా స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. 667 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్, 214 పాయింట్లకు పైగా నష్టంతో నిఫ్టీ కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇవాళా రూ.30,826గా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.24గా ఉంది.