Home తాజా వార్తలు టీమిండియా ప్రపంచకప్‌ జట్టు ప్రకటన…

టీమిండియా ప్రపంచకప్‌ జట్టు ప్రకటన…

Team-India

ముంబయి: వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌ కోసం తలపడే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్‌ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎంఎస్ కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సోమవారం ఖరారు చేసింది. టీమిండియా టీమ్‌లో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ‌, శిఖ‌ర్ ధావ‌న్‌,ఎంఎస్ ధోనీ, కేదార్ జాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, కేఎల్ రాహుల్‌,హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, విజ‌య్ శంక‌ర్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, కుల్దీప్ యాద‌వ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, జ‌శ్‌ప్రీత్ బుమ్రా,మొహ‌మ్మ‌ద్ స‌మీలు ఉన్నారు.

Indian Team Squad for ICC World Cup 2019