Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

భారత్ సంతతి వ్యక్తికి గణితంలో ఫీల్డ్ మెడల్

Maths-Scientist

న్యూయార్క్ : భారత సంతతికి చెందిన అక్షయ్ వెంకటేష్‌ని నోబుల్ బహుమతి వరించింది. ఇండియాకు చెందిన వెంకటేష్  ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. గణితంలో చేసిన విశేష పరిశోధనలకు నలుగురికి నోబుల్ ప్రైజ్ ప్రకటించారు. ఈ నలుగురిలో భారత సంతతికి చెందిన వెంకటేష పేరు కూడా ఉంది. నాలుగు సంవత్సరాలకు ఒకసారి వివిధ సబ్జెక్టుల్లో విశేషమైన పరిశోధనలు చేసిన వారికి ఫీల్డ్ మెడల్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 40 ఏళ్లలోపు గణిత నిపుణుల పరిశోధనలు, కొత్త అంశాలు కనుగొన్న వారికి ఈ అవార్డులు ఇస్తారు. రియో డి జెనిరోలో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మ్యాథమెటీషన్స్ సమావేశంలో ఆయన పేరుని ప్రకటించారు

Comments

comments