Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

స్వాతి హత్యకేసు నిందితుడి ఆత్మహత్య

Ram-Kumar-Swathi.చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో ప్రధాని నిందితుడు రామ్‌కుమార్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నై కారాగరంలో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న రామ్‌కుమార్ విద్యుత్ తీగను నోటితో పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న స్వాతిపై చెన్నైలోని సుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో రామ్‌కుమార్ కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
అయితే హత్య జరిగిన రెండు రోజుల అనంతరం అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రామ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా అతడు బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు.

Comments

comments