Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో కార్మికునికి తీవ్ర గాయాలు

injuries to the worker in the road accident
కాసిపేట: విది నిర్వహాణకు వెళ్తున్న సింగరేణి కార్మికుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంఘటన సోమగూడెం చొప్పరిపల్లె గ్రామం వద్ద గురువారం తెల్లవారు జామున నెలకొంది. కాసిపేట గనిలో విధులు నిర్వహించే రాంటెంకి రాజం, రామన్‌కాలనీ నుండి మిడిల్ షిప్టు కొరకు కాసిపేట గని వైపు వస్తుండగా పేపర్ వాహానం ఢీకొనడంతో రాజం కుడి కాలు విరిగిపోయింది. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను ఇతర వాహానదారులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

comments