Search
Friday 21 September 2018
  • :
  • :

ఆ వివాదాన్ని వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్ కు అప్పగించాలి: కెసిఆర్

Nagarjuna Sagar flood alert sounded

హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదాన్ని వాటర్ డిస్పూట్ ట్రిబ్యునల్‌కు అప్పగించాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం ప్రకారం… కృష్ణా బేసిన్‌లో పునఃపంపిణీ జరగాలని సూచనలు చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తెలంగాణకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. గోదావరిపై సీతారామ ప్రాజెక్టు కొత్తది కాదని, దీనిపై కేంద్ర జలసంఘం ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Comments

comments