Search
Sunday 18 November 2018
  • :
  • :

విచారణ ఖైదీ ఆత్మహత్య

Inquiry Prisoner Suicide at Chanchalguda Jail

హైదరాబాద్ : చంచల్‌గూడ జైలులో ఓ విచారణ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. దొంగతనం కేసులో విచారణ ఖైదీగా ఉన్న శ్రీహరి అనే యువకుడు జైలులో లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 18న శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీహరి మృతికి కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Inquiry Prisoner Suicide at Chanchalguda Jail

Comments

comments