Home నాగర్ కర్నూల్ పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

Insecticide drink farmer committed suicide

అచ్చంపేట రూరల్ : మండల పరిధిలోని సింగారం గ్రామ పంచాయతీ బోడ్కతాండకు చెందిన సభవట్ తుల్చ (55)అనే రైతు ఇంట్లో ఎవ్వరులేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడాడు. వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తుల్చకు భార్య దేవి, ఇద్దరు కుమారులు కుమార్తే ఉన్నారు. తమతోపాటు గడిపిన తుల్చ ఆత్మహత్యకు పాల్పడి విఘతజివిగా మారడంతో  తాండల్లో విషాద చాయలు అలుముకున్నాయి. తుల్చ కుటుంబ సభ్యులను మాజీ ఎంపీపీ మద్దెల రామనాథం పరమర్శించారు.