Search
Friday 21 September 2018
  • :
  • :

మహాత్ముడికి అవమానం

Gandhiజైపూర్ : జాతిపిత మహాత్మ గాంధీకి అవమానం జరిగింది. కొందరు గుర్తు తెలియని ఆకతాయిలు డుడులోని గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మహాత్ముడి విగ్రహం తల, ముఖం భాగాలను చెడగొట్టారు. అంతేకాక అహింసూ పరమ ధర్మంగా నమ్మిన గాంధీ విగ్రహం పై ‘ఐసిస్ జిందాబాద్’ అని రాశారు. గణతంత్ర దినోత్సవం ముందు రోజు ఇలాంటి చర్యలు జరగడం ఉద్రిక్తతకు దారి తీశాయి. ఈ ఘటన పై పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేపట్టారు.

Comments

comments