Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఇంటర్ పరీక్షలు ప్రారంభం

examsహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్ సి ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. మధ్యాహ్నం 12 గంటల వరుకు పరీక్ష కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో 1257 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 118 సమస్యాత్మాక కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్‌ను నిషేధించారు. పరీక్ష కేంద్రాల్లో జిపిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు.

Comments

comments