Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

ఇంటర్ ఫలితాలు విడుదల

KADIYAM

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాలు శుక్రవారం ఉదయం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డులో డిప్యూటీ సిఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్టియర్ లో 62.3 శాతం 2,84,224 విద్యార్థులు, ఇంటర్ సెకండియర్‌లో 2,83,772 విద్యార్థులు (67.25%) ఉత్తీర్ణత సాధించారు. 79 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా తొలిస్థానంలో ఉండగా మెదక్ జిల్లా 42 శాతంతో చివరి స్థానంలో ఉంది. 74 శాతం ఉత్తర్ణీతతో రంగారెడ్డి రెండో స్థానంలో ఉంది.

తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

Comments

comments