Search
Friday 21 September 2018
  • :
  • :

కళాశాలలో విద్యార్థిని మృతి…

Sudent-died-image

హైదరాబాద్: విద్యానగర్‌లోని ఎస్‌విఎస్ జూనియర్ కళాశాలలో విషాదం నెలకొంది. ఓ ఇంటర్ విద్యార్థిని తరగతి గదిలోనే అకస్మాత్తుగా కుప్పకూలింది. వెంటనే లెక్చరర్లు ఆమెను సమీప దవాఖానకు తరలించారు.అప్పటికే విద్యార్థిని చనిపోయిందని డాక్టర్లు వెల్లడించారు. ఈ జూనియర్ కళాశాలలో విద్యార్థిని చందన(17) ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

comments