Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

SUICIDE1

మంచిర్యాల : కన్నెపల్లి మండలం జంగంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Comments

comments