Home అంతర్జాతీయ వార్తలు అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన

అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన

AIR3హైదరాబాద్ : అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన తిలకించేందుకు వెళ్లిన సందర్శకులకు నిరాశే ఎదురైంది. శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో సందర్శకులు వైమానిక ప్రదర్శనను చూసేందుకు వచ్చారు. అప్పటికే ప్రదర్శన నుంచి చాలా విమానాలు వెళ్లిపోయాయి. ఇంకోపక్క విమానాల దగ్గరకు ఎవరూ వెళ్లకుండా అధికారులు గ్రిల్స్ ఏర్పాటు చేశారు. దీంతో విమానాశ్రయం వద్ద సందర్శకులు బారులు తీరారు.