Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

అంతర్జాతీయ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Rangareddy : International Flight Makes Emergency Landing at Shamshabad Airport

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ అంతర్జాతీయ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. రియాద్ నుంచి ఫిలిప్పీన్స్ వెళుతున్న విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దించారు. అనంతరం ఆ ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.

International Flight Makes Emergency Landing

Comments

comments