Home జాతీయ వార్తలు వోడాఫోన్ వినియోగదారులకు ఇంటర్‌నెట్ ఉచితం

వోడాఫోన్ వినియోగదారులకు ఇంటర్‌నెట్ ఉచితం

vodafoneఢిల్లీ: వోడాఫోన్ సంస్థ 4జి సేవలను విడుదల చేసింది. భారత దేశ రాజధాని అయిన ఢిల్లీలో 4జి సేవలు అమలులోకి వస్తాయన్నారు. ఢిల్లీలో ఉన్న కోటి మంది వినియోగదారులలోకి సాధ్యమైనంత వరకు 4జి సేవలు అందుబాటులోకి వస్తాయని వోడాఫోన్ మెనేజ్‌మెంట్ తెలిపింది. పాత వోడాఫోన్ సిమ్‌లు ఉన్న వినియోగదారులు 4 జి సిమ్‌ల్లోకి అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నారు. 4 జి సేవలు ఉన్నవారికి ఇంటర్‌నెట్ ఉచితంగా లభిస్తుందన్నారు. 4జి వోడాఫోన్ వినియోగాదారులకు 1జిబి ఇంటర్‌నెట్ ఉచితంగా వస్తుందన్నారు.