Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రూ.4,649 కే ఇంటెక్స్ కొత్త 4జి స్మార్ట్ ఫోన్

Intex-smart-phone

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు సంస్థ ఇంటెక్స్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఇన్ఫీ 3 ని తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఒఎస్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఫోన్‌కు ముందు భాగంలో కెమెరాకు ఫేస్ అన్‌లాక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ స్మార్ట్ ఫోన్ రూ.4,649 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

ఇంటెక్స్ ఇన్ఫీ 3 అద్భుత ఫీచర్లు…

4.95 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.1 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్, 8 జిబి స్టోరేజ్

128 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్,

డ్యుయల్ సిమ్, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఫ్లాష్

4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments