Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

కొత్త ఫీచర్లతో సరికొత్త ఫోన్!

intex-crystl-2.5d-image-donహైదరాబాద్ : కొత్త ఫీచర్లతో సరికొత్త ఫోన్‌ను ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఇంటెక్స్ క్లౌడ్ క్రిస్టల్ 2.5డి పేరుతో మరోక స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 6,899 గా కంపెనీ ప్రకటించింది. గత వారం ఇంటెక్స్ రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లని విడుదల చేసిన సంగతి తెలిసిందే..

క్లౌడ్ క్రిస్టల్ 2.5డి ఫీచర్లు ఇలా వున్నాయి!
డ్యూయల్ సిమ్ సదుపాయం,
4జి సపోర్టింగ్,
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్,
5 అంగుళాల డిస్‌ప్లే,

1గిగా హడ్జ్ ప్రొసెసర్,
3జిపి ర్యామ్,
8 మెగా పిక్సల్ వెనుక కెమెరా,
2 మెగాపిక్సల్ ముందు కెమెరా,
16 జిబి ఇంటర్నల్ మెమరీ,
32 జిబి ఎక్స్‌ట్రనల్ మెమరీ..

Comments

comments