Home IPL 2019 టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

 

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా ఫిరోజ్ షా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకుని, పంజాబ్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. కాగా, ఇప్పటీ వరకూ ఆడిన మ్యాచుల్లో చెరో 5 మ్యాచులు గెలిచిన పంజాబ్, ఢిల్లీ జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగు పరుచుకోవాలని భావిస్తున్నాయి.

IPL 2019 DC vs KXIP: DC won toss and opt bowl