Home ఛాంపియన్స్ ట్రోఫీ కోల్‌కతా ఘన విజయం

కోల్‌కతా ఘన విజయం

KKR

రాజ్‌కోట్: వేదికగా గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మూడో మ్యాచ్‌లో కోల్‌కతా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కోల్‌కతా ఓపెనర్లు గౌతం గంభీర్(76), లీన్(93) అర్ధశతకాలతో రాణించారు. 41 బంతులు ఎదుర్కొన లీన్ ఆరు ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 93 పరుగులు చేయడం విశేషం. అద్భత ప్రదర్శనతో ఆకట్టుకున్న లీన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.