Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

డిడి న్యూస్ డైరెక్టర్ జనరల్‌గా ఇరా జోషి

DD

ఢిల్లీ : దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ జనరల్ (డిజి)గా ఇరా జోషిని నియమిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఆయన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిజిగా పని చేశారు. వీణా జైన్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఇరా జోషిని డిజిగా నియమించారు. ఆయన నియామకంపై దూరదర్శన్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Ira Joshi appointed Doordarshan News director general

Comments

comments