Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఈగ విలన్‌తో ఆ హీరోయిన్ డేటింగా..?!

sudeep-and-nithyaబెంగళూర్: కన్నడ సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక రూమర్ హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే కన్నడ సూపర్‌స్టార్ కిచ్చ సుదీప్‌తో నిత్యా మీనన్ డేటింగ్‌లో ఉందని. దీనికి బలమైన కారణం కొద్ది రోజుల క్రితం సుదీప్ తన భార్య ప్రియాకు విడాకులు ఇవ్వడమేనని అనుకుంటున్నారు. అంతేకాక కెఎస్ రవికూమార్ దర్శకత్వంలో వీరిద్దరు కలసి నటించిన ద్వీభాష చిత్రం “ముదింజా ఐవాన పుది” సమయంలో క్లోజ్‌గా మూవ్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత చాలా కార్యక్రమాల్లో ఇరువురు కలిసి పాల్గొన్నారు. ఇక్కడ ట్వీస్ట్ ఏమిటంటే చాలా సైలంట్‌గా, మీడియాకు దూరంగా ఉండే నిత్యా మీనన్ నిజంగానే డేటింగ్ చేస్తుందా? లేక కేవలం రూమర్ మాత్రమేనా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే మరి.

Comments

comments