Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు

                             Tirumala-Srivaru

తిరుపతిః తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. పిఎస్‌ఎల్‌వి-సి 38 వాహన నౌక నమూనాకు పూజలు చేశారు. శ్రీవారి పాదాల చెంత పిఎస్‌ఎల్‌వి-సి 38 వాహన నౌక నమూన ఉంచి శాస్త్రవేత్తలు ఆశీస్సులు పొందారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి38ను నింగిలోకి ప్రయోగించనున్నారు. 14 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.

Comments

comments