Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

ఇస్రో శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణం : గవర్నర్

GOVERNORహైదరాబాద్ : నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలో నేడు పిఎస్‌ఎల్‌వి సి-32 ప్రయోగం విజయవతం కావడం పై గవర్నర్ నరసింహన్ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పై శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. శాస్త్రవేత్తలు శ్రమకు తగిన ఫలితం లభించిందని అన్నారు.

Comments

comments