Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఐటి దాడులు

Kotak-Mahindra-bank

హైదరాబాద్: బ్లాక్ మనీ మార్పిడిలో మరో ప్రైవేట్ బ్యాంకుపై శుక్రవారం ఐటి అధికారులు దాడులు చేశారు. యాక్సిస్ బ్యాంకు తరహాలోనే కోటక్ మహీంద్రా బ్యాంకులోనూ నకిలీ ఖాతాలు ఉన్నాయని తెలిపారు. ఈ బ్యాంకులో 70 కోట్లు డిపాజిట్ అయినట్లు ఐటి అధికారులు గుర్తించారు. నకిలీ ఖాతాలపై ఐటి అధికారులు విచారణ చేపట్టారు.

Comments

comments