Search
Thursday 15 November 2018
  • :
  • :

చేనేత పార్కును ప్రారంభించిన కెటిఆర్

KTR

జోగులాంబ గద్వాల్: రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కెటిఆర్ బుధవారం జోగులాంబ గద్వాల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గద్వాల మండలం గూడూరులోమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 40 కోట్ల విలువైన చేనేత పార్కు, పరిపాలన విభాగం భవన నిర్మాణం తదితర పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కలెక్టరేట్‌లో నివేదన స్పందన గ్రీవెన్స్ రిడ్రెస్సల్ యాప్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ల‌క్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంఎల్ఎ శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రాజత్ కుమార్ సైనీ పాల్గొన్నారు.

Comments

comments