Search
Sunday 18 November 2018
  • :
  • :

కెటిఆర్ కు రాఖీ కట్టిన కవిత

KTR-with-Kavitha

హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సొదరి కవితకు వినూత్నంగా రక్షబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా కెటిఆర్ చెల్లెలు కవితకు ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పోస్టు చేస్తూ రాఖీ విషెస్ తెలిపారు. మంత్రి కెటిఆర్ కు కవిత రాఖీ కట్టారు. అనంతరం కెటిఆర్ కు బహుమతిగా హెల్మెట్ ఇచ్చారు కవిత.

Comments

comments