Search
Friday 16 November 2018
  • :
  • :

ప్రపంచ రికార్డ్‌లో స్క్యై డైవర్స్

Skydivers_manatelanganaఒట్టావ: అంతర్జాతీయస్క్యై డైవర్స్ ఆకాశంలో అద్భుతమైన ప్రదర్శన నిర్వహించారు. ఓ పువ్వు మాదిరిగా ఆకాశంలో విన్యాసం చేశారు. 2012లో స్క్యై డైవర్స్ నమోదు చేసిన వరల్డ్ రికార్డ్‌ను చెరిపి వేసి, 13 సార్లు వినూత్న రీతిలో ఈ ప్రదర్శన నిర్వహించారు. ప్రపంచం రికార్డ్‌లో మొదటి స్థానంలో ఈ ప్రదర్శన ఉంది.

Comments

comments