Home నిర్మల్ రాజీ మార్గమే రాజమార్గం

రాజీ మార్గమే రాజమార్గం

margaim

మన తెలంగాణ/భైంసాః ఇరుకక్షిదారులు రాజా మార్గంలో పయాణించి రాజీ మార్గంలో కుదుర్చకుంటేనే మంచిదని న్యాయమూర్తి సీహెచ్ పంచాక్షరి అన్నారు. శుక్రవారం పట్టణంలోని కోర్టులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ..ఫిబ్రవరి 10వ తేదిన మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంన్నారు. అలాగే ఏప్రిల్ 14న,జూలై 14,సెప్టెంబర్ 8న మెగా లోక్ అదాలత్  కార్యక్రమాలు ఉంటాయన్నారు.వీటిని ప్రతీ ఒకరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షణికావేశంలో ప్రజలు గోడువలు పడి ఇలా పోలీస్, కోర్టుల చుట్టు తిరుగుదన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అభివృద్ది మార్గంలో నడువాలని సూచించారు.