Home హైదరాబాద్ చప్పట్లు కొట్టి ముచ్చట పడ్డ ఇవాంకా

చప్పట్లు కొట్టి ముచ్చట పడ్డ ఇవాంకా

          Ivanka

గోల్కొండ కోటలోని రాజ ప్రసాదంలో గతంలో సందర్శకులను పిలిచేందుకు రాజు సేవకులు అనుసరించిన (చప్పట్ల) విధాన్ని పర్యాటక శాఖ మహిళా అధికారి ఇవాంకకు వివరించారు. దీంతో ఇవాంక అక్కడ నిలబడి చప్పట్లు కొట్టి ముచ్చపడ్డారు. అదేవిధంగా కోట మధ్యలో నిలబడి శబ్దం చేసే , ఆ శబ్దం ప్రతిధ్వనిస్తూ తిరిగి మనకే వినబడుతుందని అధికారి ఇవాంకకు వివరించడంతో ఆమె ఆశ్యర్యం వ్యక్తం చేశారు.