Search
Wednesday 18 July 2018
  • :
  • :

ఐవూమీ ఐ2 లైట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

phone

ముంబయి: ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు సంస్థ ఐవూమీ త‌న కొత్త స్మార్ట్‌ఫోన్ ఐవూమీ ఐ2 లైట్‌ను తాజాగా విడుద‌ల చేసింది. రూ.6,499 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోదారుల‌కు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కు గాను నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని అందిస్తున్నారు.

ఐవూమీ ఐ2 లైట్ ఫీచ‌ర్లు…

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌

క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జిబి ర్యామ్‌, 16 జిబి స్టోరేజ్‌

128 జిబి ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జి వివొఎల్‌టిఇ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Comments

comments