Home తాజా వార్తలు సిబిఐ కోర్టుకు హాజరైన జగన్

సిబిఐ కోర్టుకు హాజరైన జగన్

JAGAN

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైసిపి చీఫ్ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రజా సంకల్పం పేరిట జగన్ ఎపిలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర చేస్తున్నందున వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ప్రతి శుక్రవారం ఆయన సిబిఐ కోర్టుకు హాజరవుతున్నారు.

Jagan attends CBI court