Home జాతీయ వార్తలు చిత్తూరులో జగన్ పాదయాత్ర

చిత్తూరులో జగన్ పాదయాత్ర

JAGANచిత్తూరు : ప్రజా సంకల్పం పేరిట వైసిపి చీఫ్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర చిత్తూరులో కొనసాగుతోంది. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లెకు చెందిన ఎన్‌ఆర్‌ఐ దంపతులు హరిప్రసాద్, సరితలు జగన్ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. వైసిపి అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలు తీరుతాయని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చేలా పార్టీ కార్యకర్తలు పని చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Jagan Padayatra  in Chittoor