Search
Wednesday 26 September 2018
  • :
  • :

జగ్గారెడ్డి దీక్ష

JAGGAREDDY

సంగారెడ్డి : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంగారెడ్డిలో గురువారం నిరాహార దీక్ష చేస్తున్నారు. సంగారెడ్డిలోని మెడికల్ కాలేజీని సిద్ధిపేటకు తరలించడాన్ని నిరసిస్తూ ఆయన దీక్ష చేస్తున్నారు. కాలేజీ తరలింపు నిలిపివేయాలని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మద్దతు తెలిపారు.

Jaggareddy Initiation at Sangareddy

Comments

comments