Search
Friday 21 September 2018
  • :
  • :

తల వెంట్రుకపై జై కెసిఆర్ … జై తెలంగాణ

HAIR

హైదరాబాద్ : తల వెంట్రుకపై జై కెసిఆర్ … జై తెలంగాణ అని రాసిన సూక్ష్మ కళాకారుడు ఎం. విద్యాధర్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించాడు. ఈ బుక్ లండన్ కేంద్రంగా వెలువడుతుంది. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన హైదరాబాద్‌లోని బిఎన్‌రెడ్డి కాలనీకి చెందిన విద్యాధర్‌ను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి అభినందించారు. ఈ సందర్భంగా రమణాచారి చేతుల మీదుగా విద్యాధర్ రికార్డ్ ధ్రుపపత్రాన్ని అందుకున్నారు.

Comments

comments