భైంసారూరల్: భైంసా పట్టణంలోని పాత చెక్ పో స్టు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా మద్యం తాగి వాహనం నడుపుతున్న బోరక్ మండలానికి చెందిన విజయ్అనే వ్యక్తిని కోర్డులో హజరు పర్చగా జడ్జి శ్రీనివాస్ మూడు రోజుల జైలు శిక్షణ విధించి రిమండ్కు తరలించామని పట్టణ ఎస్ఐ తిరుపలి తెలిపారు. వాహనా దారులు మద్యం తాగి వాహనాలు నడుపరాదని నడిపిన వారిపై కఠి న చర్యలు తప్పవని వారు హెచ్చరిచారు.