Home కరీంనగర్ బయల్పడిన జైన తీర్థంకర విగ్రహం

బయల్పడిన జైన తీర్థంకర విగ్రహం

JAINA

కరీంనగర్ : పొలం దున్నుతుండగా ప్రాచీన జైన తీర్థంకర విగ్రహం బయల్పడింది. గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కోట్ల నర్సింహులపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామ ప్రజలు ఆ విగ్రహాన్ని అధికారులకు అప్పగించారు.