Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సమాజ శాంతి కోసం జైన మతం

Jainism for community peace

నర్సాపూర్ : సమాజం శాంతియుతంగా ప్రశాంతంగా ఉండాలన్నదే జైన మత సిద్దతమని, దిగంభర ఆచార్య విశూద్‌సాగర్ మహారాజ్ అన్నారు. గురువారం నాడు జైన మత ప్రచారంలో భాగంగా దిగంభర విశూద్‌సాగర్ మహారాజ్ నర్సాపూర్ చేరుకున్నారు. కొల్చారం జైన మందిరం సెక్రెట్రీ సుమేర్‌జీయావ్ తెలిపిన వివరాల పిబ్రవరి 26 న శ్రావన్‌బోల్గవ్ నుండి బయలు దేరినా మహారాజ్, మే 20 న హైద్రాబాద్ చేరుకోవడం జరిగిందని, ప్రతి రోజు జైన మత మహారాజ్‌లు 25-30 కిలో మీటర్లు ప్రాయాణం చేస్తారని అన్నారు. జైన మత ప్రచారంలో భాగంగానే దిగంభర మహారాజ్‌లు ప్రయాణిస్తుంటారని, ఇక్కడి నుండి కొల్చారం జైన మందిరం చేరుకుని అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, అక్కడి నుండి జూలై 26 లోగా అలహాబాద్ చేరుకుంటారని సెక్రెట్రీ తెలిపారు.

Comments

comments