Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

అపోలో ఆస్పత్రికి చేరుకున్న జైట్లీ, అమిత్ షా

Amith-and-Jaitley1చెన్నై: జయలలితను పరామర్శించడానికి బుధవారం అపోలో ఆస్పత్రికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేరుకున్నారు. జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Comments

comments